విషయం

స్థాయిలోనున్న విషయం

నిత్యం సత్కార్యాలు చేస్తూ ఉండాలి

నిత్యం సత్కార్యాలు చేస్తూ ఉండాలి

audios

ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు అవి ఎంత చిన్నవైనా, అల్పమైనవైనా సరే, నిరంతరంగా సత్కార్యాలు చేయవలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదు

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదు

audios

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదనే నిషేధం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

శ్రేయోభిలాష

శ్రేయోభిలాష

audios

మానవులలో ఉండవలసిన సోదరభావం, కలిసికట్టుతనం, మంచిని ఆజ్ఞాపించడం, చెడును నిషేధించడం, పరస్పరం శ్రేయోభిలాషులుగా మెలగటం, లంచగొండితనం మరియు వంచనల నుండి దూరంగా ఉండటం మొదలైన ఉత్తమ గుణాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

హింసా – దౌర్జన్యం

హింసా – దౌర్జన్యం

audios

హింసా మరియు దౌర్జన్యాల నుండి ఎందుకు మనం దూరంగా ఉండాలి అనే ముఖ్యాంశం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

సృష్టితాలు

సృష్టితాలు

audios

సృష్టితాల గురించి మరియు వాటిపై సృష్టికర్తకు ఉన్న హక్కు గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

తఖ్వా – దైవభీతి

తఖ్వా – దైవభీతి

audios

తఖ్వా అంటే దైవభీతి గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.

దృఢత్వం

దృఢత్వం

audios

దృఢమైన ఈమాన్ కలిగి ఉండటంలోని ప్రాధాన్యత గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు

audios

హిస్నుల్ ముస్లింలోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడు వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు

మస్జిదె అఖ్సా ఘనత & మన బాధ్యత

మస్జిదె అఖ్సా ఘనత & మన బాధ్యత

videos

మస్జిదె అఖ్సా ఎవరికి చెందినది? ఎవరు దాని నిజమైన హక్కు దారులు? ఎందుకు దాని నిర్మాణం జరిగింది? దాని ఘనతలు ఏమిటి? ఇంకా అనేక విషయాలు తెలుసుకొనుటకు తప్ఫక ఈ వీడియో చూడండి

కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే ఋజుమార్గమని ఎవరికైనా ఎలా తెలుస్తుంది?

కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే ఋజుమార్గమని ఎవరికైనా ఎలా తెలుస్తుంది?

articles

 మనందరి దైవమైన అల్లాహ్ ఏకైకుడు, అద్వితీయుడు, అపూర్వుడు, పరిపూర్ణుడు, సర్వలోకాల ప్రభువు మరియు సృష్టికర్త అని బోధిస్తున్న ఏకైక ధర్మం ఇస్లాం ధర్మం మాత్రమే.

మరేమైనా దివ్య మూలాధారాలు ఉన్నాయా ?

మరేమైనా దివ్య మూలాధారాలు ఉన్నాయా ?

articles

అవును, ఉన్నాయి. అవి సున్నతులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలు మరియు ఉపమానాలు ముస్లింల కొరకు రెండో ప్రధాన ప్రామాణిక మూలాధారం. హదీథు అంటే ప్రామాణికంగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు, ఆచరణలు మరియు సహచరులకు ఇచ్చిన అనుమతులు. సున్నతులను విశ్వసించడమనేది ఇస్లామీయ విశ్వాసంలోని రెండో ప్రధాన భాగం.