మరింకేమైనా పవిత్ర మూలగ్రంథాలు ఉన్నాయా?

అవును, ఉన్నాయి. అదే సున్నతులు / హదీథులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు మరియు ఉపమానాలు. ఇవి ముస్లింల కొరకు రెండో ప్రామాణిక మూలాధారం. హదీథు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు, ఆచరణలు మరియు అనుమతులు. సున్నతును నమ్మడమనేది ఇస్లామీయ విశ్వాసంలో ఒక ముఖ్యభాగం.

మీ భాషను ఎంచుకోండి