ఖుర్ఆన్ లో 25 మంది ప్రవక్తల పేర్లు పేర్కొనబడినట్లు చెప్పబడింది. మరి ఆ పేర్లు ఏవి?

ఖుర్ఆన్ లో పేర్కొనబడిన ప్రవక్తల పేర్లు:

ఆదం; ఇద్రీస్; నూహ్; హూద్; సాలెహ్; ఇబ్రాహీం; లూత్; ఇస్మాయీల్; ఇస్హాక్; యూఖూబ్; యూసుఫ్; అయ్యూబ్; షుయైబ్; మూసా; హారూన్; ఉజైర్; దాఊద్; సులైమాన్; ఇల్యాస్; దుల్ కిఫిల్; యూనుస్; జకరియ్యా; యహ్యా (John the Baptist); జీసస్ మరియు ముహమ్మద్ – ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి కురుయుగాక.

Choose Your Language