సుస్వాగతం

దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.

Choose Your Language